Telangana News:-
తెలంగాణాలో గ్రీన్ జోన్ ఏరియాలలో ఆర్టీసీ
బస్సులు త్వరలోనే రొడెక్కనున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే బస్సులను నడపడానికి సన్నద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుండి అనుమతులు రాగానే బస్సులు కూత కూయనున్నాయి. భౌతిక దూరం పాటించడం కోసం బస్సులో సగం మంది మాత్రమే ప్రయాణించడానికి అనుమతిస్తారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే 50 రోజులకు పైగా బస్సులు రోడ్డేక్కలేదు. దింతో వచ్చిన నష్టాలను తగ్గించుకోవడానికి టిక్కెట్ ధర 50 శాతం పెంచనున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ప్రయాణికులపై 50 శాతం అదనపు వడ్డన ఉండనుంది.