Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కూతకు వెళమే

Telangana News:-
లాక్ డౌన్ 4.0 లో భాగంగా కేంద్రప్రభుత్వం కొన్ని
నిబంధనలను సడలించింది. ఆర్టీసీ బస్సులు నడపడానికి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలకే ఒదిలేసింది. ఈమేరకు తెలంగాణ రాష్టంలో రేపటి నుండి ఆర్టీసీ బస్సులు రోడెక్కనున్నాయి. కంటోన్మెంట్ జోన్లలో మినహా అన్ని ప్రాంతాలలో 50% ప్రయాణికులతో బస్సులను నడపనున్నారు. ప్రస్తుతానికి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు మాత్రం అనుమతి లేదు. ఆర్టీసీ బస్సు చార్జీలు 50 శాతం వరకు  పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో రేపు తేలనుంది.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App