Kasipet Mandal News:-
బెల్లంపల్లి మున్సిపాలిటీ, మరియు పెద్దనపల్లి
గ్రామ పంచాయతీ శివారు వివాదంపై ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ గారు కాసిపేట మండల అధికారులతో మరియు గ్రామ సర్పంచ్ తో చర్చించారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ గారు, మండల యంపివో మేఘమాల గారు, మున్సిపల్ టిపివో శ్రీనివాస్ రావు గారు, పెద్దనపల్లి స్టేషన్ మున్సిపల్ కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు, కార్యదర్శి నాగరాజు గారు పాల్గొన్నారు.