Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వలస కూలీలను ఆదుకున్న గ్రామస్తులు

Kasipet Mandal News:-
కరోనా లాక్ డౌన్ వల్ల ఇద్దరు వలస కూలీలు
కాసిపేట మండలంలోని పెద్దధర్మారం గ్రామంలో ఇరుక్కుపోయారు. పెద్దదర్మారం గ్రామస్థులు పెద్దమనసుతో డబ్బులు జమచేసి 1550 రూపాయలు కూలీలకు ఆర్థిక సహాయం అందజేశారు. సేవాభావం ఉన్నవారు ఎవరైనా ఈ వలసకూలీలకు సహాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. 

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App