Mancherial District News:-
కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా తెలంగాణ రాష్ట్రం
గ్రీన్ జోన్ లోనే ఉందని ఇటీవలే ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రకటించారు. లాక్ డౌన్ సడలింపులు, రవాణా సౌకర్యానికి అనుమతించడంతో మంచిర్యాల జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారు తిరిగి సొంత ఊళ్లకు వస్తున్నారు. ఇందులో కేవలం మహారాష్ట్ర నుండి వస్తున్న వారిలో మాత్రమే వైరస్ లక్షణాలు బయటపడడంతో జిల్లాకు మహారాష్ట్ర భయం పట్టుకుంది.
మంచిర్యాల జిల్లాలో ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి ఈనెల 21వ తేది వరకు 4,075 మంది వచ్చారు. ఇందులో మహారాష్ట్ర నుండి కేవలం 480 మంది మాత్రమే రాగా ఇప్పటివరకు నమోదయిన కరోనా కేసులన్నీ మహారాష్ట్ర వారియే కావడంతో ప్రజలలో కొంత ఆందోళన ఉంది. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారిని క్వారన్టైన్ కి తరలిస్తుండడంతో లోకల్ స్ప్రెడ్డింగ్ కాకుండా ఉంది.