మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలంMancherial District News:-
రేపుతుంది. హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఈనెల 5న ఆ ముగ్గురు వ్యక్తులు ముంబై నుంచి స్వగ్రామం వచ్చినట్లు గుర్తించారు. ఇతర రాష్టం నుండి వచ్చినందుకు వారిని బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ కు తరలించి, వారి రక్త నమూనాలను పరీక్షలకు పంపారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో ఐసోలేషన్ సెంటర్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు.