Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలో నాలుగు రోజులుగా
బెల్లంపల్లి, చెన్నూర్ డివిజన్ల పరిధిలో ఒక పెద్దపులి సంచరిస్తోందని అధికారులు గుర్తించారు. ఇది కొత్తగా జిల్లాలోకి వచ్చినట్లు వారు చెబుతున్నారు. గత నెలరోజులుగా జిల్లాలో రెండు పులుల కదలికలను కనుగొన్నారు. గత నెలలో మంచిర్యాల జిల్లాలోని తాండూర్, బెల్లంపల్లి, నెన్నెల మండలాల పరిధిలోని అడవిలోకి ఓ పులి వచ్చింది. బెల్లంపల్లి రేంజ్లోని రంగపేట, చర్లపల్లి మధ్యలో బర్రెను చంపి మూడు రోజుల పాటు అక్కడక్కడే తిరుగుతూ స్థానికుల కంటికి చిక్కింది.