Mancherial District News:-
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ లో
శానిటైజషన్ నామమాత్రంగా నిర్వహిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు వాపోయారు. విధులు నిర్వహించే కార్మికులకు సైతం మాస్కులు కరువయ్యాయని, ఆర్టీసీ కార్మికులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కరోనా వైరస్ ఉదృతి తగ్గుముఖం కాకపోవడంతో జిల్లాలో ప్రయాణికుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంది.
Source From ABN