Kasipet Mandal App:-
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు
భారీగా తగ్గాయి. గత పది నెలల కాలంలో ప్రస్తుతం కనిష్ట స్థాయికి గ్యాస్ సిలిండర్ ధర చేరింది. ఏప్రిల్ నెలలో మంచిర్యాల జిల్లాలో 14.2 కేజీల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.817 ఉండగా ప్రస్తుతం రూ.213 తగ్గి 604 రూపాయలకు చేరింది. ఫిబ్రవరి నెలలో అత్యధికంగా 939 రూపాయలు ఉన్న రేటు వరుసగా మూడు నెలలు తగ్గి మే నెలలో కనిష్ట స్థాయికి చేరింది. తగ్గిన ధరలు నేటినుండి అమలులోకి వస్తాయి.