Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి
చెందిన గుమాస రాజేష్ శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గుమాస రాజేష్ నిన్న గ్రామ శివారులో పురుగులమందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలియడంతో కుటుంబసభ్యులు 108కి సమాచారం అందించి బెల్లంపల్లి ఆస్పత్రికి, అక్కడి నుండి మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.