Kasipet Mandal News:-
ఈరోజు కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామ
పంచాయతీ లోని కొత్త తిరుమలాపూర్, భగవంతిగూడ గ్రామంలో కాసిపేట్ మండల తహసీల్దార్ గారు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సర్పంచ్ పెంద్రం కవితహన్మంతు ఆధ్వర్యంలో రెండు గ్రామాలలో మొత్తం 20 కుటుంబాలకు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్ గారు, రెవిన్యూ అధికారులు, సిబ్బంది, సర్పంచ్, గ్రామస్తులు పాల్గొన్నారు.