Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈ రోజు కురిసిన అకాల
వర్షానికి మల్కేపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు నిల్వ ఉంచిన ధాన్యం తడిసింది. ఇన్ని రోజులుగా కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రానికి తరలించాక నీళ్ల పాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.