Kasipet Mandal News:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామంలో ఈరోజు
ఆవులు మరియు గేదెలకు ఉచిత గాలికుంటు వ్యాధినిరోధక టీకాలను పశువైద్యాధికారి తిరుపతి గారు వేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ గారు హాజరయ్యారు. మొత్తం 61 ఆవులు, 184 గేదెలకు టీకాలు వేయడం జరిగిందని డా. తిరుపతి గారు తెలిపారు. పశువైద్య సహాయకుడు హాబీబ్ అలీ, ఆఫీస్ సబార్డినెట్ రవీందర్, గోపాల మిత్రలు నారాయణ, శ్యామ్ ప్రసాద్, నవీన్, మంజునాథ్, పశుమిత్రలు నీరజ, సరోజ, లక్ష్మీ పాల్గొన్నారు.