Kasipet Mandal News:-
ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ముత్యంపల్లి
రోడ్డు ప్రారంభ పనులు సోమవారం మొదలయ్యాయి. పాత రోడ్డును ప్రొక్లైనర్ ద్వారా తొలగిస్తున్నారు. గ్రామంలో ఇప్పటికే డ్రైనేజీల నిర్మాణం పూర్తయింది. ఇంకా రెండు, మూడు రోజుల్లో రోడ్డు నిర్మాణం ప్రారంభం కానుంది. ముత్యంపల్లి బస్టాండ్ నుండి అంగడిబజార్ ATM వరకు 35 లక్షల డి.ఎం.ఎఫ్.టి నిధులతో BT రోడ్డు నిర్మించనున్నారు. సోమవారం రోడ్డు ప్రారంభ పనులను జడ్పీటీసీ పల్లె చెంద్రయ్య గారు, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు గారు, సర్పంచ్ ఆడే బాదు గారు, ఉపసర్పంచ్ తిరుపతి గారు, కోఆప్షన్ సభ్యులు సిరాజ్ ఖాన్ గారు, occ వర్కింగ్ ప్రసిడెంట్ తిరుపతి రెడ్డి గారు పరిశీలించారు. ముత్యంపల్లి రోడ్డు నిర్మాణం మొదలుకానుండడంతో మండలప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.