Kasipet Mandal News:-
తెలంగాణ మోడల్ స్కూల్ - కాసిపేట ప్రిన్సిపాల్
అందె నాగమల్లయ్య గారు మరియు ఉపాధ్యాయులు కలిసి లాక్ డౌన్ కారణంగా కాసిపేట్ మండలంలో గిరిజన ప్రజలు ఎదుర్కుంటున్న ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోని మండలంలోని జెండాగూడ గ్రామంలో తమ వంతు సహాయంగా 15 కుటుంబాలకు బియ్యం, నిత్యావసరసరుకులు, కూరగాయలు పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ అందె నాగమల్లయ్య గారు, జాడి అభిలాష్, వంగల సాయి కిరణ్ మరియు కొంత మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.