Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని రేగులగూడ గ్రామానికి
చెందిన లక్ష్మరాం (ఉపాధ్యాయులు) గారు ఈరోజు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా ఈరోజు ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారు. అయన ఉపాధ్యాయ వృత్తియే కాకుండా ప్రజలకు ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించేవారు. అయన మృతి పట్ల తోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు. లక్ష్మరాం గారు కాసిపేట మండలం మామిడిగూడా గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో (TWPS) ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుందాం 💐 💐.