Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట మండల బిజెపి పార్టీ అధ్యక్షులు నియామకం

Kasipet Mandal News:-
దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో విధులు
నిర్వహిస్తున్న కాల్వ సతీష్ రెడ్డి గారిని కాసిపేట మండల బిజెపి పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వీరవెల్లి రఘునాథ్ గారు తెలిపారు. ఈ మేరకు ఈరోజు నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నిక కావడంతో తోటి కార్మికులు, పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App