Kasipet Mandal News:-
గత నెల దేశ అత్యున్నత న్యాయస్థానం జీవో
నెంబర్ 3ని రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుని పునర్ సమీక్షించాలని మండల ఆదివాసీ నాయకులు అన్నారు. జీవో నెంబర్ 3 యధావిధిగా కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల పక్షాన ఉంటూ, వెంటనే రీవ్యూ పిటిషన్ దాఖలు చేయాలని తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం, రాయిసెంటర్ ఆధ్వర్యంలో కాసిపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో కనకరాజు తుడుందెబ్బ మండల అధ్యక్షులు, పెందోర్ హన్మంతు ఆదివాసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు, మడావి వెంకటేష్ తుడుందెబ్బ మండల ఉపాధ్యక్షులు, నవనందుల రాజేశ్వర్ తుడుందెబ్బ మండల ఉపాధ్యక్షులు, కుంరం జనార్దన్ రాయిసెంటర్ ఉప సర్ మెడి, రాయిసిడాం రాందాస్ ఆదివాసీ నాయకుడు తదితరులు పాల్గొన్నారు.