Kasipet Mandal News:-
మార్చ్ నెలలో సదరం క్యాంపుకు హాజరై, అర్హత
కలిగిన వికలాంగులకు సదరం సర్టిఫికెట్ లు మంజూరయ్యాయని, వారికీ సర్టిఫికెట్ ను కాసిపేట ఐకేపీ కార్యాలయంలో ఇవ్వడం జరుగుతుందని ఐకేపీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేష్ గారు తెలిపారు. అభ్యర్థులు తమవెంట ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని, ఒకవేళ వికలాంగులు రాలేని స్థితిలో ఉంటే తమ బంధువులు వచ్చి తీసుకెళ్ళవచ్చునని తెలిపారు.
సదరం సర్టిఫికెట్స్ మంజూరైన కాండిడేట్స్:-

- బోయిని సాయి s/o కొమురయ్య R/o దేవాపూర్
- మానేపల్లి శివ రామకృష్ణ s/o బాపు రావు R/o దేవాపూర్
- బానోత్ రాజ్ కుమార్ R/o కాసిపేట
- గొల్ల రామకృష్ణ R/o కాసిపేట