Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో
ఈరోజు నియంత్రిత పంటసాగుపై రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. కంది పంట, తెలంగాణ సోణ (వరి రకం) పంటల యొక్క ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. నకిలీ విత్తనాల వల్ల పర్యావరణానికి, మానవాళికి కలిగే నష్టాలను తెలియజేశారు. విత్తనాలు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలని, మిడతలు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని అన్నారు.