Kasipet Mandal News:-
కాక పౌండేషన్ స్వర్గీయ వెంకటస్వామి
ఆధ్వర్యంలో మాజీ పార్లమెంటు సభ్యులు గడ్డం వివేకనంద సహకారంతో కాసిపేట మండలంలోని దేవాపుర్ గ్రామంలో పేద ముస్లిం సోదరి, సోదరీమణులకు రంజాన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వారు 60 కుటుంబాలకు నిత్యావసర సరకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్, మండల ఇంఛార్జి కాల్వ సతీష్ రెడ్డి, మండల అధ్యక్షులు అటకపురం రమేష్, సంతోష్, రాజశేఖర్, బాలాజీ, రవి, సురేష్, రాజన్, మనోజ్, శంకర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.