Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

15 రోజులకు సరిపడా సరుకులు

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని చింతగూడ గ్రామంలో
30 పేదకుటుంబాలకు 15 రోజులకు సరిపడ  నిత్యావసర సరుకులను దేవాపూర్ గ్రామానికి చెందిన సిందం శంకర్, బండారి చంద్రశేఖర్, శ్రీను పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి- రమేష్, మద్దిమాడ సర్పంచ్ ఆడ జంగు, ఉపసర్పంచ్ రమేష్, గోపాల్, చందు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App