Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు బెల్లంపల్లి
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి జన్మదిన వేడుకలను మండల తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా దేవాపూర్ గ్రామంలో నాయకులు ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులను పంపిణి చేశారు. సోనాపూర్ గ్రామంలోని ముగ్గురు చిన్నారులకు మంచిర్యాల అంజలి డ్రెస్సెస్ వారు మన వంతు సహాయం వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులను అందజేశారు. తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే చిన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.