Mancherial District News:-
మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లి మండలం
మాడవెల్లి గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈరోజు సాయంత్రం వాగులో సరదాగా ఈతకు అని ఐదుగురు స్నేహితులు వెళ్లారు. ఈత కొట్టె క్రమంలో రాంచరణ్(13), సంపత్(14) ప్రమాదశాత్తు నీట మునిగి చనిపోయారు. మిగితా ముగ్గురు గ్రామంలోకి వచ్చి గ్రామస్థులకు సమాచారం అందించడంతో మృతదేహాలను బయటకు తీశారు. చిన్నారుల మృతితో వారి కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు.