Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో

SCCL/KK2 OC:-
KK 2 OC లో పని చేస్తున్న కాంట్రాక్టు
కార్మికులకు భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు, సోమగూడెం (కె) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్ గారు తన సొంత ఖర్చుతో 250 మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంకే రవి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(SCKS-CITU), సపాట్ శంకర్ సర్పంచ్ సోమగూడెం(కె) మరియు యూత్ సభ్యులు చిలుముల శ్రీనివాస్, ఆజ్మీరా శ్రీనివాస్, రాజా,వినోద్ గార్లు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App