Kasipet Mandal App:-
బెల్లంపల్లి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్
సెక్రటరీ రత్నం ప్రదీప్ గారి జన్మదినం సందర్బంగా అయన కాసిపేట మండలంలోని పాత తిరుమలాపూర్, కొత్త తిరుమలాపూర్ మరియు భగవంతుగూడా గ్రామాలలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఉపాధి లేకపోవడంతో వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని ఎదర్కోడానికి మాస్క్ లు ధరించాలని అలాగే వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో గొనె శ్రీకాంత్, గుండా రాజకుమార్, డుగుట భరత్, మహేష్ ఆనంద్, బన్న రవి రాజా, గద్దల ప్రదీప్, డుగుట భార్గవ్, అక్కెపెల్లి రాజ్ కుమార్, బోర్లకుంట రాజు, సంపత్ పాల్గొన్నారు.