Kasipet Mandal News:-
కాసిపేట మండలం కొండాపూర్ (యాప)
గ్రామంలోని కొమురం భీం విగ్రహం వద్ద తుడుందెబ్బ , ఆదివాసీ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో జీవో నంబర్ 3 పై సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే దీనిపై రివ్యూపిటిసన్ వేయాలని, జీవో నెంబర్ 3 కొనసాగేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బా, ఆదివాసీ విద్యార్ధి సంఘం నాయకులు, మద్దిమడ సర్పంచ్ అడ జంగు, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కనక రాజు, ASU. జిల్లా అధ్యక్షుడు వెడ్మ కిషన్, ASU. మండల అధ్యక్షుడు పెంద్రం హన్మంతు, తుడుందెబ్బ మండల ఉపాధ్యక్షులు మాడావి .వెంకటేష్,ఆదివాసీ నాయకులు సండ్రా భూమ్మన్న, మడవి మధుకర్, వార్డ్ మెంబర్ కుడ్మేత శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.