Kasipet Mandal News:-
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన
ఐటిడిఎ ఉపాధ్యాయురాలు నైతం యశోద ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంట్లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయ్యింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం రాత్రివేళ ఆరుబయట నిద్రిస్తుండగా అగ్ని వేడికి మెలుకువ రావడంతో లేచి చూసేసరికి ఇల్లు, ఇంట్లోని వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయిని ఆవేదన వ్యక్తం చేశారు. నగదు, బంగారం, ఇంట్లోని వస్తువులతో సహా మొత్తం మూడు లక్షల విలువగల ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు.