Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

మండలంలో నియంత్రిత వ్యవసాయంపై కసరత్తు

Kasipet Mandal News:-
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు
రాష్ట్రవ్యాప్తంగా నియంత్రిత పంట సాగు విధానాన్ని తీసుకరాబోతున్నట్లు గత వారంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాసిపేట మండలంలో రేపు  దేవాపూర్, వరిపేట, కనికలాపూర్ గ్రామాలలో ఉదయం 9 గంటలకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి వందన గారు తెలిపారు. గ్రామాలలోని రైతులు కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App