Security Alert:-
లాక్ డౌన్ సందర్భాన్ని సైబర్ నేరగాళ్లు తమకు
అనుకూలంగా వాడుకుంటున్నారు. గత మూడు నెలల్లో ఫిబ్రవరి 2 నుండి మే 2 వరకు భారతదేశంలో మొత్తం 9వేలకు పైగా Ransomware మరియు ఫిషింగ్ దాడులు జరిగాయని మైక్రోసాఫ్ట్ వారు తెలిపారు. ఆసియాలో ఇటువంటి 90 లక్షల దాడులను తాము గుర్తించామన్నారు. Covid-19 పేరుతో కంప్యూటర్లలోకి మాల్వేర్ లను install చేసుకునేలా యు.ఆర్.ఎల్ లింకులను, ఫిషింగ్ మెయిల్ లను, అటాచ్ మెంట్ ఫైళ్లను సైబర్ నేరస్థులు పంపుతున్నారన్నారు. ఇంటర్నెట్ వినియోగదారులు అపరిచిత లింకులు ఓపెన్ చేయడం వలన సైబర్ నేరగాళ్ల వలలో సులభంగా పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ experts అంటున్నారు.