Kasipet Mandal News:-
మండలంలో నకిలీ పత్తి విత్తనాలను అధికారులు
పట్టుకున్నారు. కాసిపేట ఎస్ఐ రాములు గారు, వ్యవసాయ అధికారి వందన గారు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సులోచన గారు కొత్త వరిపేట గ్రామంలోని దుర్గం హేమచంద్ర వద్ద 82,500 విలువ గల 50కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ రాములు గారు మాట్లాడుతూ ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.