Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని గట్రావ్ పల్లి గ్రామానికి
చెందిన అర్క లక్ష్మీ, అర్క నాగుబాయి, అర్క హన్మంతరావు అనే పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడే వీరి తండ్రి భీంరావు అనారోగ్యంతో మృతి చెందగా, తల్లి గత నెలలో అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలిసిన బెల్లంపల్లి ఎంమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పిల్లల పరిస్థితి చూసి చలించిపోయారు. వారికి సొంత ఖర్చులతో ఇంటిని నిర్మించి, ఉన్నత చదువులు చదివిస్తానని, అలాగే వివాహం కూడా చేయిస్తానని, నేటి నుండి వారిని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంమ్మెల్యే చిన్నయ్య గారు ఈ అనాధ పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తి చేస్తున్నారు.