- బెల్లంపల్లి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారు ఈరోజు కాసిపేట మండలంలో పర్యటించారు.
- రొట్టెపల్లి గ్రామ పంచాయతీలోని పాత తిరుమలాపూర్, కొత్త తిరుమలాపూర్, భగవంతిగూడ గ్రామలోని 36 కుటుంబాల కొలాం ఆదివాసీలకు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఆయన అందజేశారు.
- అనంతరం అరటిపెల్లి గ్రామంలోని కుటుంబాలకు నిత్యావసర సరుకులను MLA దుర్గం చిన్నయ్య గారు పంపిణి చేసారు.
- మద్దిమాడ గ్రామంలో 15 నిరుపేద కుటుంబాలకు కూరగాయలు మరియు ఇతర వస్తువులను అక్కడి స్థానికులు అందజేసి సహాయం చేసారు.
- వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాగుల అంజన్న, రాకేష్ అనే అన్నదమ్ములు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ఈ విషయం తెలిసిన శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ మంచిర్యాల జిల్లా అద్యక్షులు శ్రీ సుబాస్ చందర్ రెడ్డీ గారు స్పందిస్తు రూ.2000‚ 20కిలోల బియ్యం మరియు నెలకు సరిపడ నిత్యవసర వస్తువులు పంపిణి చేశారు.
మండలంలోని నేటి వార్తలు
Digital shivaMay 02, 2020
Kasipet Mandal News:-