Kasipet Mandal News:-
ఇటీవల కాసిపేట మండలంలో కురిసిన వడగళ్ళ
వానకు రైతులు నష్టపోయారని, వారికీ ప్రభుత్వం న్యాయం చేయాలనీ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ తహసీల్దార్ భూమేశ్వర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు అటకపురం రమేష్, నాయకులు సతీష్ రెడ్డి, దేవునూరి సంతోష్, బాలాజీ, పెరుగు రాజు, శంకర్ పాల్గొన్నారు.