Kasipet Mandal News:-
కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి
మండలంలోని ఆదివాసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిన జీవో నెంబర్ 3 ని పునర్ సమీక్షించాలని, అలాగే 1/70, 2006, అడవి హక్కుల చట్టం ఇలాంటి ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఉపాధ్యక్షులు నవనందుల రాజేశ్వర్, రాయ్ సెంటర్ ఉప సర్మేడి కొడప అనంతరావు, ఆదివాసి మండల విద్యార్థి సంఘం నాయకులు, కాసిపేట మండల తుడుం దెబ్బ ఉపాధ్యక్షులు మడావి వెంకటేష్, ఆదివాసీ నాయకులు నైతం కృష్ణ, పల్లె చిన్న కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.