Kasipet Mandal News:-
కాసిపేట MRO కార్యాలయంలో డిమాండ్స్ డే
వినతిపత్రాన్ని ఏఐటీయూసీ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మి రాజం కి అందజేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి గారు మాట్లాడుతూ జనతా కర్ఫ్యూ తరువాత ముందస్తు సమాచారం ఇవ్వకుండా లాక్ డౌన్ విధించడం వల్ల అసంఘటిత కార్మికులు తీవ్ర నష్టపోతున్నారని అన్నారు. ఆటో, హమాలీ, బీడీ, గీతా కార్మికులకు లాక్ డౌన్ సమయానికి నెలకు 7,500 పంచాయతీ కార్మికులకు నెలకు 8,500 అందజేయాలని వారు డిమాండ్ చేశారు.