Kasipet Mandal News:-
కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తూన్నాయని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. మే 11న మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నల్ల బ్యార్జీలతో నిరసన వ్యక్తం చేస్తామని బెల్లంపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు దాగం మల్లేష్ గారు మరియు కాసిపేట మండల నాయకులు జాడి పోశం గారు అన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ డిమాండ్ల పత్రాన్ని ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజలింగు, శంకర్, సర్వేశం తదితరులు పాల్గొన్నారు.