Kasipet Mandal News:-
134 వ మే డే వేడుకలు కాసిపేట మండలంలో
ఘనంగా జరిగాయి. కాసిపేట మొదటి మరియు రెండవ గనులలో ఏఐటీయూసీ నాయకులు మే డే పతాకాన్ని ఎగరవేసి చికాగొ అమరవీరులకు నివాళులు అర్పించారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో గుర్తింపు సంఘం నాయకులు ఆవిష్కరించి, అనంతరం రిటైర్డ్ కార్మికులను సన్మానించారు. ఏఐటీయూసీ నాయకులు ఓరియంట్ కంపెనీ ప్రాంగణంలో ఎర్ర జెండాను ఎగరవేసి మే డే జరుపుకున్నారు. మే డే సందర్భంగా బిజెపి నాయకులు దేవాపూర్ గ్రామపంచాయతీ కార్మికులను సన్మానించారు.