Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

Puzzle Result

Kasipet Mandal App:-
ఈరోజు నిర్వహించిన పజిల్ గేమ్ లో మొత్తం
59 మంది పాల్గొన్నారు. ఇందులో 56 మంది సరైన సమాధానం చెప్పారు. 

అందరికంటే ముందుగా లంబాడితండా (డి) గ్రామానికి చెందిన బానోత్ శ్రీనివాస్ గారు సమాధానం చెప్పారు. Congratulation శ్రీనివాస్ గారు. 


పజిల్ కి సమాధానం:- 13

సరైన సమాధానం చెప్పిన మిగతా 55 మందికి కంగ్రాట్స్. వచ్చే వారం మళ్ళీ కొత్త పజిల్ తో కలుద్దాం. 



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App