Kasipet News/Somagudem:-
కాసిపేట మండలం సోమగుడెం (కె) గ్రామంలో
ఈరోజు కారోన వైరస్ ను అరికటడానికి సోడియం హైపొక్లోరిట్ ద్రవాన్ని గ్రామపంచాయతీ వారు పిచికారీ చేశారు. ప్రజలు ఎవరు ఇంట్లో నుంచి బయటకి రావద్దంటూ మైకుతో చెప్పారు. ప్రజలు నిత్యావసర సరుకులకు బయటికి వచ్చినప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలని, మాస్క్ లను తప్పకుండా ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, కారొబార్ దీపక్ మరియు గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.