Kasipet News/Pallamguda:-
కాసిపేట మండలం పల్లంగుడా గ్రామ
పంచాయతీ పరిధిలోని గోండుగుడా గ్రామములో ఈరోజు సర్పంచ్ దుస్స విజయ గారు నిత్యావసర పంపిణి చేసారు. సర్పంచ్ గారు మాట్లాడుతూ 33 కుటుంబాలకు 10 కిలోల బియ్యం, నూనె, కూరగాయలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ పల్లె చంద్రయ్య గారు, వైస్ ఎంపీపీ విక్రంరావు గారు, మండల తెరాస పార్టీ అధ్యకులు రమణారెడ్డి గారు పాల్గొన్నారు.