Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కాసిపేట మండలంలోని నేటి వార్తలు

Kasipet Mandal App:-
కాసిపేట మండలంలో లాక్ డౌన్ కారణంగా
పేదవారు ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఎంతోకొంత ఆదుకోవడానికి ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, యువకులు ముందుకస్తున్నారు. ఈరోజు PACS చైర్మన్ నీల రాంచందర్ గారు పెద్దనపల్లి కొత్త కాలనీలో 100 కుటుంబాలకు కూరగాయలు అందజేశారు. దేవాపూర్ గ్రామంలోని రాంపూర్ లో లయన్స్ క్లబ్ అఫ్ సోమగూడెం వారు 30 కుటుంబాలకు 6 రకాల కూరగాయలను అందజేశారు. లంబాడితండా (డి) గ్రామంలో సర్పంచ్ అజిమెరా తిరుపతి గారు 20 కుటుంబాలకు కూరగాయలను పంపిణి చేశారు.

కాసిపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అటకపురం రమేష్ గారు పరిశుద్ధ కార్మికులు చేస్తున్న సేవలకు వారి కాళ్ళు కడిగి వినూత్నంగా ధన్యవాదములు తెలిపారు. 





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App