Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి బస్టాండ్
వద్ద విద్యుత్ వైర్ లైన్ తెగిపోయింది. విద్యుత్ శాఖ వారికీ కాల్ చేసి విషయం తెలపడంతో వెంటనే స్పందించి మరమ్మతులు చేశారు. స్థానిక పశువుల కాపరి మేత కోసం చెట్టు కొమ్మను కొట్టె క్రమంలో చెట్టు కొమ్మ విరిగి విద్యుత్ లైన్ పై పడడంతో వైర్ తెగి పడిపోయింది. వైర్ పడిన చోట ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పశువుల కాపరి అజాగ్రత్తగా మెలగడం వల్లే ఇలా జరిగింది.