Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో
ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో పాలు, గుడ్లు, పోషకపదార్థాలను గ్రామ సర్పంచ్ మడావి తిరుమల అనంతరావు గారి ఆధ్వర్యంలో పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శంకర్, సురేష్, రాంపూర్ గ్రామ పటేల్ తిరుపతి, అంగన్వాడీ టీచర్ పల్లవి తదితరులు పాల్గొన్నారు.
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App