Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

కదులుతున్న యువత... పేదలకు చేయూత

  • పేదవారికి సహాయం
  • పాల్గొన్న దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు 
Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఈరోజు యువ శక్తి యూత్ వారు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి గ్రామంలో యువకులు పేదవారిని గుర్తించి, వారికీ తోచిన సహాయం చేయాలనీ వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు, యువ శక్తి యూత్ సభ్యులు పాల్గొన్నారు.


మల్కెపల్లి యూత్ ఆధ్వర్యంలో కురెగడ్ అనే గ్రామంలో పేదలకు రేషన్ బియ్యం మరియు వంట సామాగ్రి పంపిణి చేసారు. కార్యక్రమంలో దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు, మల్కెపల్లి యూత్ సభ్యులు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App