Kasipet Mandal News:-
కాసిపేట మండలంలో ఈరోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది అని కాసిపేట మండల విద్యుత్ అధికారి AE Laxman గారు తెలిపారు. 11 కె.వి లైన్లో పనులు (PMI చెట్లు కొట్టడం) జరుగుతున్నాయని, దీని కారణంగా ఉదయం 8 గంటలనుండి 11 గంటలవరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని అన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని అయన కోరారు.