Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గ్రామంలో వైద్య సిబ్బంది పర్యటన

  • ఆరోగ్య వివరాలు సేకరణ 

Kasipet Mandal News:-
కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యం లేకపోవడంతో విషయం తెలిసిన ఆరోగ్యసిబ్బంది గ్రామంలో పర్యటించి వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకొని, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ANM స్వరూప, కారోబార్ జగన్ పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App