Kasipet News/Thatiguda:-
కాసిపేట మండలం తాటిగూడ గ్రామంలో విద్యా భారత్ ఓల్డ్ స్టూడెంట్స్ హ్యాండ్ వాష్ బాటిల్స్ మరియు మాస్కులను ప్రజలకు పంపిణీ చేశారు. కరోనా వ్యాధి నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. గ్రామంలో ప్రతిఒక్కరు సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాపూర్ ఎస్ఐ దేవయ్య గారు, సర్పంచ్ ముత్యాల స్వప్న రాజయ్య గారు, ఉప సర్పంచ్ శ్యామ్ శేఖర్ గారు, వార్డ్ మెంబర్స్ భాష వేణి మధు, నక్క శంకరయ్య గారు, ఎం అచ్యుతరావు గారు, కో ఆప్షన్ లచ్చన్న గారు, సది గారు, టిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ ఎం రమేష్ గారు మరియు గ్రామ ప్రజలు తిరుపతి, కిషన్, చందు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు