Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో

Kasipet Mandal News:-
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ రోజు
చిన్నధర్మారం గ్రామంలో మాస్కులను పంపిణీ చేసారు. నిత్య అవసర సరుకులకు ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని, అందరూ స్వీయ నిర్బంధం పాటించాలని ప్రజలకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి Kasipet మండల అధ్యక్షులు సోదరి సురేష్ గారు, చిన్నదర్మారం సర్పంచ్ భూక్యా సునీత - జాకీర్ గారు, పంచాయతీ కార్యదర్శి శ్వేత గారు, జాగృతి చిన్నదార్మారం అధ్యక్షులు సూరం వినోద్ గారు, ముత్యంపల్లి అధ్యక్షులు గంగాధరి రాజ్ కుమార్ గారు, చిన్న ధర్మారం  ఉప సర్పంచ్ పానాగంటి అశోక్ గారు పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App