Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వెంకటాపూర్ గ్రామంలో

Kasipet Mandal News:-
తెలంగాణ జాగృతి కాసిపేట ఆధ్వర్యంలో
కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కాసిపేట జాగృతి అధ్యక్షులు సురేష్ గారు మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల ఇబ్బందిపడుతున్న పేదలను గుర్తించి వారికి సహాయం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు శ్రీహరి, తిరుపతి, రమేష్, రాజ్ కుమార్, వినోద్, శేఖర్, రాందాస్, ప్రవీణ్ పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App